చరిత్రలో ఈ రోజు - జూన్ 8 / june 8
1936: భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియోగా నామకరణం చేశారు.
1948: భారత ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు ప్రారంభమైనవి. భారతదేశము నుండి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాంది.@ భారతీయులం
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k