అసలు మన వాళ్ళు ప్రముక మైన సంస్థ లో ఎంత శాతం మంది పనిచేస్తున్నారు ?
ఒక్కసారి భారతీయులం అందరం మాతృ భూమి కి తిరిగి వస్తే ? వలస వెళ్ళిన వాళందరూ ? సాద్యం కాని పనే కాని ఎప్పటికైనా పక్షి గూటికి చెరక పోదా ?
కొందరు అంటారు ..ఉద్యోగం మేము తెచ్చుకున్నాము అని కాని ఎక్కడికి వెళ్ళిన ఎంత సంపాదించినా భారతీయులు అని అంటారు అందరు అని మరిచారు ? @ భారతీయులం