ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగిచూసేవూ
ఏడతానున్నాడో బావా ఏడతానున్నాడో బావా
జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాలా !
మమతలెరిగిన మేఘమాలా
నా మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు 
ఎదురుతెన్నులు చూచెనే ఎదరి కాయలు కాచెనే 
మనసు తెలిసిన మీఘమాలా మరువలేనని చెప్పలేవా 
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ 
మల్లిరూపే నిలిచనే నా చెంత మల్లి మాటే పిలిచెనే 
కురియునాకన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా !@ "భారతీయులం" 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®