ప్రియమైన మిత్రులారా ఈ రోజు నేను మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోదలచాను 
మనిషి బతకడానికి డబ్బు అవసరం కాని డబ్బు ఉన్న అందరు సుఖంగా వున్నారా 
నిజానికి డబ్బులోనే సుఖం లేదు సుఖంగా వుండడానికి కావలసిన వాటిలో అది కూడా ఒకటి అంతే 
సుఖంగా వుండాటానికి ముఖ్యమైనది ఆధ్యాత్మిక చింతన దానిని అందించేది మతం
కాబట్టి ప్రతి ఒక్కరు ఎదో ఒక మతాన్ని అనుసరిస్తారు 
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు వాటిలో ఎన్నో మతాలు వున్నాయి 

ఇంత వరకు భాగానే వుంది మరి ఇన్ని మతాలలో ఎది మంచిది అంటె ఏదని చెబుతారు
అదే నేను చెప్పాలనుకున్న విషయం దయచేసి మొత్తం చదవండి 
మనం ముందు చెప్పుకున్నట్టు మతం మానసిక ఆనందాన్ని ఇవ్వాలి 
అలాగే అందరి క్షేమం కోరాలి కదా మరి 
అలాంటి మతం ఏదైనా ఉంది అంటే వాటిలో ప్రముకమైనది హిందూమతం 
ఈ మద్య కాలంలో దీనిని విమర్శించేవారు ఎక్కువ అయ్యారు 
హిందువులు కూడా వారి ధర్మం గురించి పూర్తిగా తెలుసు కోవడం లేదు 
అందరు ఈ కింది విషయాలు చూడండి 
ప్రపంచంలో మతం పేరుతో దేవుడి పేరుతో యుద్దాలు చేసింది ఎవరు 
ఒక చేత్తో కత్తి మరో చేత్తో "బైబుల్" పట్టుకొని "బైబుల్" స్వికరించని వారిని తలలు నరికింది ఎవరు 
పక్క దేశాల మీద దాడి చేసి ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించి 
వారి ఆలయాలను ద్వంసం చేసిన మొఘలులు, ఘోరిలు లాంటి వారు ఎవరు 
ఎప్పుడో జరిగిన విషయాలు కదా అని మీరు అనవచ్చు 
ఇప్పటికి మతం పేర బాంబు దాడులు విమాన హైజాకులు చేస్తోంది ఎవరు 
సంతలో సరుకులు అమ్మకంలా మా మతంలో కి రండి అని జన్నాని మబ్బెపెట్టి మారుస్తుంది ఎవరు 
"ఏకం సత్ విప్రాఃబహుధా వదంతి" (ఋగ్వేదం 1-164-46) అంటే తత్వం ఒకటే 
ఋషులు దాన్ని పలురీతులుగా వర్ణిస్తారు అని హిందూ ధర్మం చెబుతుంది 
కాని మిగిలిన మతాలు వారి దేవుడు మాత్రమే అసలైన దేవుడు అని చెబుతాయి 
వాళ్ళ దేవుడిని నమ్మనివారు నరకినికి వెలతారంట 
నిజంగా వాళ్ళ గ్రంధాలు మంచిని బోదిస్తే మరి వాళ్ళు మతం పేర ఇన్ని దాడులు ఎందుకు చేస్తున్నారు 
మతం పేర ఒక మనిషిని చంపమని పత్వాలు ఎందుకు జారీ చేస్తున్నారు 
ఇది ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం 
అరబ్ దేశాలలో ముస్లిం తప్ప వేరే ఏ మతస్తుడు వారి ఆచారం ప్రకారం పూజ చేయకూడదు 
అలా చేస్తే వారికి మరణ దండన కూడా విదిస్తారు 
హిందువులు అధిక సంఖ్యలో వుండే మన దేశంలో ఒక్కరు కూడ అలా ఆలోచించరు 
పైగా ప్రతి పూజ చివరిలో "సర్వె జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు" అంటారు 
ఇలాంటి విషయాలు చెబితే చాలా వున్నాయి కాని చెప్పేది ఒకటే 
మనం అందరం మన ధర్మం గురించి తెలుసుకోవాలి 
అప్పుడే వాస్తవాన్ని గుర్తించగలం కులాల బేదాలు లేక హిందువులు అందరు ఐఖ్యంగా వుంటే 
ఎవరు మనల్ని ఏమి చేయలేరు 
దయచేసి అందరు ఈ వషయాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియజేయండి @ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®