నల్లటి త్రాచుపాము లాంటి జెడ…. సన్నని
నడుము… చూడగానే మతిపోగోట్టే అందం.
ఆమెను ఎలా చూసినా అందంగానే కనిపిస్తుంది….
ఆమె అందం గురించి ఎంత పొగిడినా… ఎంత వర్ణించినా ఇంకా తక్కువగానే ఉంటుంది…. ఎంత మంది కవులు, ఎంత మంది రచయితలు, రసహృదయం కలవారు ఎవరైనా సరే ఆమె వంక ఒక్కసారి చూసినట్లయితే ఔరా ఎంతటి అందం ! అనకుండా ఉండలేరు.
ఆమె కనిపించినప్పుడల్లా నా హృదయం, మనసు, మెదడు అన్నీ ఈ ప్రపంచం నుంచి సంబంధం కోల్పోతాయి…. ఒక ఆమె అపురూపమయిన లావణ్యాన్ని చూస్తూ హృదయం వేగంగా కొట్టుకుంటూ, మనసు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటుంది. @ భారతీయులం | bharatiyulam.blogspot.com