మీరు భారతీయులం అని ఎందుకు పెట్టారు ?
అసలు ఎవరు ఇచారు ఆ ఆలోచన ?
ఎందుకు వచ్చింది మీకు ? ఈ ఆలోచన ?
భారతీయులం ఎందుకు పెట్టారు ?
తెలుగు అంటే ప్రేమ ?
మీకు తెలుగు వచ్చా ?
అసలు భారతీయులం అంటే ఏంటి ?
ఎవరి ఆలోచన ? అంటే ఏంటి ?
బాబోయి ఇన్ని ప్రశ్నలు...ఇన్ని టికి సమాధానం చెప్పాలా ? ఇప్పటి వరకు అందరిలో కొందరు వేసిన మొదటి ప్రశ్నలు ఇవి కొన్ని నేను స్నేహితులు గా ఐన తర్వాత ? సరదాగా ఉంది కానీ అందరు తెలుగు లో తెలుగు వారితో మాట్లాడగలిగితే చాలా సంతోషం.
ఇట్లు m&k (భారతీయులం) @ భారతీయులం