ఎదలో ఏదో చిరు సవ్వడి
చేసింది ఎంతో అలజడి
నీ మాటే చెవినపడి
ఎగిరింది మది ఎగసిపడి !
నీ ఊహలో నేను
శిలలా నిలిచిపోతానులే
నీ ధ్యాసలో నేను
కలలా కలిసిపోతానులే ..!!@ "భారతీయులం" 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®