స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.  
దీనికి వయసుతో నిమిత్తం లేదు. 
స్నేహం ఓ మధురమైన అనుభూతి. 
సృష్టిలో నా అనేవారు, బంధువులులేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. 
విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు -  
"స్నేహం శాశ్వతం." - m&k @ "భారతీయులం" 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®