బ్రతుకంతా విషాదమై
ముందు వెనుక అగాధమై
నేనే నాకు భారమై
జీవితమే నేరమై
పెనుతుఫానులో చిక్కిన వేళ
మండుటెండలో నడిచే వేళ
అమావాస్య వెన్నెలవై
గాయాలకు లేపనమై
నన్ను చేరదీశావూ
నాతో చేయి కలిపావూ స్నేహమా..!@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®