ఇతను తెలుసా మీకు ? ఇతను Mr.Ric Birch.(one of the organizer of CWG)
India కి కొత్తగా అర్ధం చెప్పాడు రిక్ బిర్చ్..కామన్ వెల్త్ గేమ్స్ కి oraganize చేయడానికి వచ్చిన అతను. అతనికి ఇంకా $౩౫౦,౦౦౦ ($350,000) చెల్లించ లేదు అంట. నాలుగు నెలల క్రితం BBC radio లో చెప్పారు అతను. మీరు మరొక సరి ఇండియా కి వస్తారా ? అని అడిగిన దానికి .!! ఇండియా నా అమ్మో...I'll Not Do It Again. (INDIA) అని అన్నారు. ఇది ఇలా అనడానికి కారణం మన రాజకియనాయకులే సగం కారణం ఐతే మిగత సగం దానికి నియమించిన వాళ్ళు. మన గురుంచి ఎంత మంచి పేరు ఉందొ పరాయి దేశం లో అది మన సంస్కృతిని చూసే తప్ప మరొకటి కాదు.
తెలుసుకోండి మిత్రులారా ..ఎక్కడో ఒకరు ఇద్దరు అందరి కోసం ఆలోచిస్తే సరిపోదు. ఈ దేశం మార్పు చాలా అవసరం. ఎక్కడ చూసినా ఏదో ఒక లోపం.
మనలో తప్పులు ఉంచు కొని ఎదుటు వారిని తప్పుబట్టడం...సరి కాదు.
ప్రపంచం లో కెళ్ల అత్యంత ధనవంతులం అయ్యాము అనే సంబర పడే వాల్లే ఉన్నారు తప్ప ..పరిసరాలు, చుట్టూ ఉన్నవారిని కాసింత సహాయం చేసే పని చేయనే చేయరు. నిజాయితీ కి చోటు అంటారా ? దెవుడెరుగు.
ఎంత సంపాదించిన కూటికే, ఎంత కాలం బతికినా కాటికే అన్న సత్యం ఎప్పుడో మరిచారు. @ "భారతీయులం"