నిన్న నాకు ఒక చిన్న అమ్మాయి కలిసింది...తనని గురుంచి అడిగితే...కంప్యూటర్ నేర్చుకోవడానికి నలుగు కిలో మీటర్లు వెళ్ళాలి అని చెప్పింది. ఏమి నేర్చుకున్నావ్ అని అడిగితే..! బెసిఖ్స్ అంది.
మిత్రులారా నాకో చిన్న ఆలోచన వచ్చింది ! నేను ఓహ్ పాప లేదా బాబు కి తోచిన ఆసరా ఇద్దాం అని అనుకుంటున్నాను.
రోజుకో రూపాయీ చప్పున...నెలకు సుమారు ౩౦ రూపాయిలు ఇచ్చి లేదా ఓహ్ వ్యక్తికీ తిండివిలువ తెలిసిన వారికీ ఒక్క రోజు కడుపు నింపుదాము, తృప్తి భోజనము పెట్టి అని ఆలోచనలో ఉన్నాను.
మీ సహకారం తో చేయగలను అని భావిస్తున్నాను.
నాకు మీరు వ్రాసే వెబ్ సైట్ / బ్లాగ్ / ఏదైనా సరే భారతీయులం లో బ్యానర్ రూపం లో పెట్టాలని ఆలోచన వచ్చింది. మరియు మాకు మీ బ్యానర్ పెట్టి నందుకు రోజుకు ఒకే ఒక్క రూపాయీ చెల్లించ గలరని మనవి.
ఒక్క రూపాయీ తో ఎన్నో చేయవచ్చు అని నిరుపిద్దాం.
మాకు ఒక్క రూపాయీ చాలు .. మీరు పంపిన ఒక్క రూపాయీ ని సరైన విదంగా ఉపయోగించుతాము. మరియు కంప్యూటర్ నేర్చుకున్న చిన్న పిల్లలకి తెలుగు లో విశేషాలు రాయమని, వారు రాసినందుకు వారికీ రోజుకు చొప్పున మొత్తం చేలించాలని ఆలోచనలో వచ్చాను. ప్రభుత్వ పాటశాల లో కంప్యూటర్ లో తెలుగు లో ఎలా రాయాలో శిక్షణ ఇచ్చి కొంత సాయపడదామని చిన్న ప్రయత్నం.
అందుకే మీరు పంపే ఒక్క రుపాయీ కి ప్రతి ఫలంగా మేము మీ బ్యానర్ ని భారతీయులం లో పోస్ట్ చేయగలము.

ఒక్క రూపాయీ చాలు ! కొంత మార్పు ఆ ఒక్క రూపాయి తో మొదలు.
@ భారతీయులం | bharatiyulam.blogspot.com
 
Check it in the PDF / DOC Below.DOWNALOD

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®