ఒంటరితనం లో మనసు మా చెడ్డ నేస్తం
మాట వినక తనలో తనే రేపె అల్లకల్లోలం
మాటి మాటికీ గతం వైపునకేనా పయనం
వద్దని వారించినా లేదసలు ప్రయోజనం !!@ భారతీయులం
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k