పరీక్ష లో తప్పుతాను అని భయం తో యువకుడు ఆత్మహత్య...చావు అన్నిటికి మార్గం కాదు...దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి..జీవితం విలువ తెలుసు కొండి... మన చేతులారా చచ్చి పోవడం అనేది నరకం తో సమానం. మీకు ఏది తోచక పోతే ..నాతో చేయి కలపండి..నేను చెప్తాను మీరు ఎం చేయగలరో ? బతకడానికి ఎన్నో విదాలు...కాని మనసు పెట్టి వెతికితే చాలు..అది మన ముంగిట ఉంటది.@ భారతీయులం

చావు అన్నిటికి మార్గం కాదు...దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి..జీవితం విలువ తెలుసు కొండి... మన చేతులారా చచ్చి పోవడం అనేది నరకం తో సమానం.

మనకి మనమే చావు ను కోరి తెచ్చుకొని చిత్ర హింస పడి చనిపోవడం లో ఏమిటా సరదా ? 

ఇన్నేళ్ళు ఇంత సమయం జీవన పోరాటం లో ఎదురు కొని ఇప్పుడు ఇలా ఒక్క క్షణం లో చచ్చి పోవాలనే ఆలోచన ఎందుకు మీకు ?

కూటికి గతిలేక పోయిన పోరాటం లో ఓటమిని ఒప్పుకోకుండా ఎదురుకునే వాళ్ళని చూసి తెలుసుకోండి....! చచ్చి సాదించేది ఏమి లేదు ?

దయ చేసి మీకు ఎవరు చెప్పు కోవడానికి మిత్రులు లేదా ఆత్మీయులు లేక పోతే .. మాకు రాయగలరు మీ కష్టాలు.

మీ వివరాలు ఎవరికీ చెప్పాము..మీకు ఒక మంచి సహాయం చేయగలము అని బావిస్తూ ..ఇట్లు మీ భారతీయులం.

పరీక్షా తప్పిందనో లేక అమ్మ కోటిందనో లేక ప్రేమ ఒప్పుకోలేదనో ...మరి ఏదైనా సరే..కాని చావు మార్గం కాదు.

మీకు ఏది తోచక పోతే ..నాతో చేయి కలపండి..నేను చెప్తాను మీరు ఎం చేయగలరో ? బతకడానికి ఎన్నో విదాలు...కాని మనసు పెట్టి వెతికితే చాలు..అది మన ముంగిట ఉంటది. 


Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®