చరిత్రలో ఈ రోజు/మే 7
1861: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జన్మదినం
1924: స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు మరణించాడు.అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్‌చే బంధించబడ్డాడు.
1964: ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి పసుపులేటి కన్నాంబ మరణించారు.
1972: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణించారు.
1983: 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అద్యక్షతన ప్రారంభం.@ భారతీయులం