చరిత్ర లో ఈరోజు may 28
ధూమపాన వ్యతిరేక దినం (నో స్మోకింగ్ డే)
పొగాకు వ్యతిరేక దినం (నో స్మోకింగ్ డే - మే 31): పొగాకు వల్ల కలిగే నష్టాలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పిం చాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ.హెచ్.ఓ) మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినంగా ప్రకటించింది.1953 నుండి ప్రతి సంవత్సరం ఈ తేదీన ప్రపంచ మంతటా 'నో స్మోకింగ్ డే' నిర్వహిస్తారు.
దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం.
క్రీ.శ 526: టర్కీలో సంభవించిన భయంకరమైన భూకంపం 2,50,000 మందిని పొట్టనబెట్టుకుంది.
1930: సుప్రసిద్ధ అమెరికన్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ జననం.@ భారతీయులం