ఫిలిప్స్ ఇన్నోవేషన్ లో మన భారతీయుడు పాల్గున్నాడు.! తనని ఒక్క వోట్ తో సహకరించగలరు.
గాలి తో మోటార్లను ఎంతవరు ఉపయోగించవచ్చు ...దానివలన ఎంత ఆదా చేయగలము.
తను కనిపెట్టిన పంపు ని ఉపయోగించ వలన రైతులకి చాలా ఉపయోగ పడుతుంది అని చెప్పాడు మరియు చాలా ఉన్నాయి. ఈ పంపులను నడపడానికి విద్యుత్ అవసరము లేనే లేదు.
మీ విలువైన వోటు ను ఎంచుకొని తనకి సహాయ పడండి మీకు నచ్చితే !@ భారతీయులం | www.facebook.com/bharatiyulam