మీరు మీ ఫోటో ను స్కెచ్ రూపం చూడాలనుకుంటున్నారా ?
మీ ఫోటో ని ఓహ్ చిత్రకారుడి చేత పెన్సిల్ స్కెచ్ లో మారుస్తే ఎలా ఉంటది అని అనుకుంటున్నారా ? ఐతే ఇదిగో మీకోసం ఈ సైట్. www.dumpr.net
ఇందులో మీరు మీకు నచ్చిన ఫోటో ను అప్లోడ్ చేసి కన్వర్ట్ అని క్లిక్ చేస్తే ...మంచి పెన్సిల్ స్కెత్చ్ లో మన ఫోటో వస్తుంది.
ఇందులో మరి కొన్ని ఫోటో మోసైచ్స్ మరియు క్యుబ్స్ మరియు సెలబ్రిటీ ఫేం ఇలాంటివి చాల ఉన్నాయి.
స్కెచ్ చేయడం చాలా సులువు ఇలా.
౧.మీకు నచ్చిన స్టైల్ ఎంచుకోండి
౨.మీరు ఏ ఫోటో అప్లోడ్ చేయాలనుకున్నారో అప్లోడ్ చేయండి.
౩.అయిపొయింది ! మీకు నచ్చితే సేవ్ చేసుకోండి లేదా ఈమెయిలు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam