హృదయ మా !
కరిగిపోయిన కమ్మని కలని, జ్ఞాపకం చేస్తావెందుకు?
నీ గురించి నేను కన్న స్వప్నాలన్నీ, చెల్లా చెదురు చేసింది నీవే కదా!
నీకోసం యుగాలు నిరీక్షించాలనుకున్నా, నీ కోసం సమస్త ప్రపంచాన్నీ ఎదిరించాలనుకున్నా
నేనంటే నేను కాదు..నేనంటే నీవే అనుకున్నా !
కానీ నువ్వు, నన్ను అగాధంలోకి నేట్టేసావు
శిధిలమయిన, నా హృదయపు ప్రతిబింబపు నువ్వు.
ప్రతి చోటా..నీకోసం వెతికి వెతికి
అలసిపోయాను ! 
నీకోసం ఎన్నాలు నీ నిరీక్షణ ..! ఎన్నాలు ఈ హృదయ వేదన.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®