చరిత్రలో ఈ రోజు/మే 9
1866: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే జన్మించారు.
1981: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ మరణించారు.
1986: ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత టెన్సింగ్ నార్కే మరణించారు.@ భారతీయులం
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k